ST సర్టిఫికెట్ జారీ విషయంలో కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఓ నీట్ అభ్యర్థి ST సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడి తండ్రి ఫార్వర్డ్ కమ్యూనిటీ వ్యక్తి అని అధికారులు తిరస్కరించారు. దీనిపై అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించాడు. పేరెంట్స్‌లో ఒకరు ట్రైబల్ కాదనే కారణంతో ST సర్టిఫికెట్ నిరాకరించడం సరికాదని.. వెంటనే ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.