W.G: అహ్మదాబాద్లో జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో తాడేపల్లిగూడెం ఏపీ నీట్ విద్యార్థుల బృందం తృతీయ స్థానాన్ని సాధించింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఇచ్చిన సమస్యకు లూనాబాద్ అటానమస్ నావిగేటింగ్ రోబో పేరుతో కంప్యూటర్లో సిమ్యులేషన్ చేయడంతో పాటు ప్రజెంటేషన్ చేసి ఇస్రో శాస్త్రవేత్తలను మెప్పించినట్లు నిట్ ఇంఛార్జం డైరెక్టర్ రమణరావు మంగళవారం తెలిపారు.