E.G: డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 20వ తేదీన పెరవలి మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఏర్పాట్లను జేసీ వై.మేఘా స్వరూప్ బుధవారం పరిశీలించారు. తణుకు జాతీయ రహదారి మార్గంలో లే అవుట్లో సభ ప్రాంగణం, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లు చేపడుతున్నట్లు వివరించారు.