KMR: నల్లమడుగు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రజాక్ ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రజాక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని, ప్రజలందరూ ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు.