తెలుగు బిగ్బాస్ సీజన్-9 గ్రాండ్ ఫినాలేలో సంజన గల్రానీ ఎలిమినేట్ అయింది. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన హీరో శ్రీకాంత్, సంజన ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో ఇమ్మాన్యూయేల్, పవన్, కళ్యాణ్, తనూజా టాప్-4 కంటెస్టెంట్లుగా మిగిలారు. మరికాసేపట్లో హోస్ట్ నాగార్జున విజేత ఎవరో ప్రకటించనున్నారు.