TG: మాజీ సీఎం కేసీఆర్కు ప్రజల తీర్పుతో కనువిప్పు కలిగినట్టుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మారుతారని ఆశించినా.. మళ్లీ అబద్ధాలే చెప్పారని అన్నారు. భిక్ష పెట్టిన ప్రాంతం గురించి అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణకు కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అని చెప్పారు.