TG: జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ సభకు హాజరవ్వాలని.. చర్చిద్దామని తెలిపారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదని మండిపడ్డారు. 8 లక్షల 11 వేల కోట్లు అప్పు చేశారని చెప్పారు. 4 రకాలుగా అవకాశాలుంటే.. అన్ని రకాలుగా అప్పు చేశారని పేర్కొన్నారు. కలుగులోంచి బయటకు వచ్చినట్లు కేసీఆర్ వచ్చారని వెల్లడించారు.