CTR: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తవణంపల్లి మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భారతి మధు కుమార్ పాల్గొని జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దిగువ తడకర గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.