‘నీటి పాపం మీదే.. సభలో క్షమాపణ చెప్పండి’ అని మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. గతంలో చెక్ డ్యామ్‌లకు బాంబులు పెట్టమన్నారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు అహంకారం, హరీష్ రావుకు అసూయ తగ్గలేదని విమర్శించారు. అబద్ధాలు మాని ‘అసెంబ్లీకి రండి.. మీ గౌరవానికి ఢోకా ఉండదు.. ఆ బాధ్యత నాది’ అని రేవంత్ హామీ ఇచ్చారు.