మాజీ సీఎం కేసీఆర్కు పదవిపై ఉన్న వ్యామోహం ప్రజలపై లేదు.. అందుకే అసెంబ్లీ మొహం చూడట్లేదు అని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. కేసీఆర్కు ప్రధాని మోదీ నుంచి ‘ఎరువు’ (సహకారం) అందుతోందని, అందుకే సీబీఐ కేసుల నుంచి ఆయన సేఫ్గా ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ నుంచి రక్షణ ఉండబట్టే విచారణ జరగట్లేదని, BJP-BRS ఒక్కటేనంటూ రేవంత్ ధ్వజమెత్తారు.