తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా కళ్యాణ్ నిలిచి ట్రోఫీని ముద్దాడాడు. హోస్ట్ నాగార్జున సమక్షంలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలిచిన కళ్యాణ్.. ట్రోఫీతో పాటు రూ.35 లక్షల ప్రైజ్ మనీని అందుకున్నాడు. తనూజా రన్నరప్‌గా నిలిచింది. తనదైన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కళ్యాణ్, విజేతగా నిలవడంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.