విశాఖ నగరంలోని ఆదివారం ఫ్లెక్సీల వార్ చోటుచేసుకుంది. పోర్ట్ స్టేడియం ఎదురుగా వైసీపీకి చెందిన ఫ్లెక్సీలును రంగానాడు బృందం సభ్యులు తొలగించి తగలబెట్టారు. ఈనెల 26న బీచ్ రోడ్లో లక్ష మందితో రంగనాడు బహిరంగ సభ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రంగనాడుకు సంబంధించిన ఫ్లెక్సీలును వైసీపీ వర్గీయులు తొలగించడంతో తాము కుడా వైసీపీ ఫ్లెక్సీలు తొలగించామన్నారు.