NZB: బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు హత్యకు నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద పార్టీలకు అతీతంగా బంగ్లాదేశ్ చిత్రపటాన్ని దహనం చేశారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి, రెండు నిముషాలు పాటు మౌనం పాటించారు. ఈ కార్య క్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.