కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జబీవుల్లాను టీడీపీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. దీంతో భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తల కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.