NZB: బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన హత్యను ఖండిస్తూ బోధన్ పట్టణంలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
Tags :