TG: 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కసరత్తుకు రాష్ట్ర ఆర్థిక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు కోరింది. జనవరి 3లోగా ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను ఆదేశించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం సవరించిన ప్రతిపాదనలను కూడా కోరింది.