PDPL: తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వమే రక్షణ కలిగించాలని రామన్ మెగాసేసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ అన్నారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో ఇటీవల ధ్వంసమైన చెక్ డ్యామ్‌ను సోమవారం సాయంత్రం తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాశ్, ప్రజానిఘా వేదిక ప్రతినిధి వీవీ రావు, మానేరు పరిరక్షణ సమితి అధ్యక్షులు పరిశీలించారు.