✦ 1902: భారత ఐదవ ప్రధాని చరణ్ సింగ్ జననం ✦ 1998: లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కు మరణానంతరం భారతరత్న పురస్కారం లభించింది ✦ 2004: భారత 9వ ప్రధాని పీవీ నరసింహారావు మరణం ✦ 1987: హీరో ఆది బర్త్ డే ✦ 2022: సినిమా నటుడు కైకాల సత్యనారాయణ మరణం ✦ జాతీయ రైతు దినోత్సవం.