AP: తిరుపతిలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. రేపటి నుంచి 29 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ ఆఫీస్‌ను ఆయన ప్రారంభించనున్నారు.
Tags :