TG: ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నదీజలాలు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి అసెంబ్లీలో చర్చించనున్నారు.
Tags :