AP: మంత్రి లోకేష్‌ను టాలీవుడ్ మ్యూజిక్ దర్శకుడు తమన్ కలిశారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తమన్ వెల్లడించారు. లోకేష్‌తో దిగిన ఫోటోలు పంచుకున్నారు. అయితే త్వరలో జరగబోయే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌పై తమన్, లోకేష్ మధ్య చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.