TG: రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించేందుకు ఈగల్ టీం మెరుపుదాడులు చేస్తోంది. ఎక్కడ గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నా డేగ కన్నువేసి పట్టుకుంటుంది. తాజాగా రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో దాడులు చేసి ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్లను పట్టుకుంది. వారి నుంచి 330గ్రా. గంజాయి, 43గ్రా. కొకైన్,11.5గ్రా. MDMA స్వాధీనం చేసుకుంది.