HNK: పట్టణంలోని సెయింట్ పీటర్ పాఠశాలలోఇవాళ జరిగిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన-2025 ముగింపు కార్యక్రమంలో MLAలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, KR నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA రేవూరి మాట్లాడుతూ.. సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనలు పెంపొందిస్తాయని, సైన్స్ పట్ల ఆసక్తి పెంచి భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు.