W.G: భీమవరం చంద్రరావు స్కూల్ నందు పల్స్ పోలియో కార్యక్రమాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వారి తల్లిదండ్రులు వేయించాలని పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.