KDP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ప్రొద్దుటూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయని అన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.