MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని కోర్టులో ఇవాళ నిర్వహించిన లోక్ అదాలత్ లో 521 కేసులు పరిష్కరించినట్లు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి దామెర ధీరజ్ కుమార్ తెలిపారు. వివిధ కేసుల తీర్పుల్లో భాగంగా రూ.19,19,049 జరిమాన విధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ACP రేవతీ దేవీ,DSP కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.