MHBD: తెలంగాణ రాష్ట్ర ఆదివాసుల మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు నడిగడ్డ శైలజతో పాటు సుమారు 50 మంది మహిళలు ఇవాళ జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ వెల్తూరి నగేష్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీకి మహిళలు పట్టుకొమ్మలని అన్నారు.