TG: హైదరాబాద్ మెట్రో నిర్వహణ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మెట్రో పనులు, నిర్వహణ, ఉద్యోగుల భర్తీ, జీతాలు లాంటి విషయాలన్నీ ఈ కార్పొరేషన్ చూసుకోనుంది. ఈ కార్పొరేషన్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించనుంది. ఢిల్లీ మెట్రో మోడల్ తరహాలోనే రానున్న రోజుల్లో హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగనుంది.