PPM: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ ఎస్. వి.మాధవరెడ్డి సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజల నుంచి వచ్చిన పిర్యాదులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ఫిర్యాదులను ఆయా పోలీసు స్టేషన్ అధికారులతో మాట్లాడి చట్టపరిధిలో ఉంటే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా మొత్తం పిర్యాదులు వచ్చాయన్నారు.