VSP: విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలతో జరిగిన ఈ బదిలీల్లో టి.రుక్మాంగందరరావు, యు. రూపవతి, కె. భాస్కర్ రావు సహా తొమ్మిది మందికి కొత్త పోస్టింగ్లు ఇచ్చారని తెలిపారు.