VSP: విశాఖ పోర్టుకు అవసరమైన రెండు బొల్లార్డ్ పుల్ టగ్‌ల నిర్మాణానికి హిందూస్థాన్ షిప్యార్డ్లోసోమవారం శ్రీకారం చుట్టారు. సుమారు 32.5 మీటర్ల పొడవు, 60 టన్నుల బరువున్న ఒక టగ్‌కు కీలు వేశారు. మరో టగ్ నిర్మాణానికి విశాఖపట్నం పోర్టు–షిప్‌యార్డ్ మధ్య ఒప్పందం కుదిరింది.