మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇవాళ మధ్యాహ్నం 12:00 గంటలకు క్యాంపు కార్యాలయం మహబూబ్ నగర్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం కాళికాదేవి ఫంక్షన్ హాల్లో నిర్వహించే జిల్లా సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది.