RR: షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్‌లో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ స్వాతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సివిల్, క్రిమినల్, బ్యాంక్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్, పిట్టి కేసుల పరిష్కారం దిశగా సాగిన లోక్ అదాలత్‌లో మొత్తం 917 కేసులు పరిష్కరించబడ్డాయన్నారు.