KDP: గౌస్ నగర్లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో RO ప్లాంట్ దెబ్బ తినడంతో తమ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని తాగేవారమని తెలిపారు. ప్రస్తుతం కొళాయి నీళ్లు తాగుతున్నామని వాపోయారు. వెంటనే ఆర్వో ప్లాంటుకు మరమ్మతులు చేయించాలని DEO ను విద్యార్థుల కోరుతున్నారు