ADB: ఇటీవల జరిగిన సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బోథ్ ఎంపీడీవో రమేశ్ తెలిపారు. 21 గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. దీంతో ఆయా గ్రామాల్లో అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.