JGL: సీఎం సహాయనిది పేదలకు వరం లాంటిదని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఎక్కల్దేవి రాకేష్‌కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 13 వేల రూపాయల విలువగల చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆదివారం అందజేశారు. ఇందులో మాజీ సర్పంచ్ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.