VSP: జిల్లాలోని జడ్జీ కోర్టు ఎదురుగా ఉన్న CMR షాపింగ్ మాల్లో కాస్మోటిక్స్, ఫుట్వేర్, హోంనీడ్స్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు, పల్లా శ్రీనివాసరావు హాజరైయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విశాఖకే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే CMR తలమానికంగా నిలిచిందని గంటా కొనియాడారు.