WGL: తెలంగాణ సీఎం ఓఎస్ డీ వేముల శ్రీనివాస్ దంపతులు కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు, భద్రకాళి శేషు వేద పండితులు వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.
Tags :