బంగ్లాదేశ్లో మరో విద్యార్థి నేతపై కాల్పులు జరపటం కలకలం రేపింది. నేషనల్ సిటిజన్ పార్టీ నేత మొతలెబ్ సిక్దార్పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇటీవల ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ హాదీ మృతితో ఆందోళనలు హోరెత్తిన వేళ.. ఈ ఘటన జరగటం గమనార్హం. ఈ కాల్పుల్లో హాదీ గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం విధితమే.