SKLM: టెక్కలిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఇవాళ ఉదయం 9 గంటలకు నెట్ బాల్ జిల్లా జట్టులను ఎంపిక చేయనున్నట్లు నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వైకుంఠరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలలో ఎంపికైన వారు ఈనెల 27న తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపనన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.