W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వీరేంద్ర స్మారక క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో తేతలి వారియర్స్ టీమ్, పవర్ బాయ్స్ తణుకు టీమ్ తలపడగా తేతలి వారియర్స్ టీమ్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ప్రైజ్ మనీ రూ. 20,000లు ప్రకటించగా, వారికి కూటమి నాయకులు అభినందనలు తెలియజేయడం జరిగింది.