NLG: నకిరేకల్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున దారణ హత్య జరిగింది. పట్టణంలోని తిప్పర్తి రోడ్లో నివాసముండే ఎదుగుదల వెంకన్న అనే కోడిగుడ్ల వ్యాపారిని, గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హతమార్చారు. పాత కక్షలు నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.