VSP: హీరో రోషన్ మేక్, అనస్వరా రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’ చిత్ర యూనిట్ ఆదివారం విశాఖ మ్యూజికల్ నైట్లో సందడి చేసింది. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ.. 1948 బైరాన్పల్లి నేపథ్యంలోని చిత్రంలో ఫుట్బాల్ క్రీడాకారుడిగా నటించానని చెప్పారు. నిర్మాత జెమిని కిరణ్ సినిమా యాక్షన్, భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరిస్తారని తెలిపారు.