KRNL: ఎమ్మిగనూరులో కుల సంఘాల శ్మశాన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై మాజీ ఎంపీ బుట్టరేణుక ఫిర్యాదు చేశారు. 15 రోజుల్లో కబ్జా స్థలాన్ని కులసంఘాలకు అప్పజెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కబ్జా ఫోటోలను విడుదల చేశారు. శ్మశాన స్థలాన్ని కబ్జా చేసిన వారి నుంచి విడుదల చేయించి న్యాయం చేయాలని బుట్టరేణుక కోరారు.