KDP: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం తిరుపతి కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ CMD కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు విద్యుత్ సంస్థ సీఎండీ శివశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 22న రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి రవికుమార్ తిరుపతి పర్యటన కారణంగా రద్దు చేశామన్నారు.