NRML: ఖానాపూర్ MLA బొజ్జు సోమవారం పలు మండలాలలో నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. ఉ.9 గంటలకి పెంబి మండల కేంద్రంలో,ఉ.10 కి ఖానాపూర్ మండలం మస్కాపూర్లో, ఉ.10:30కు కడెం మండలం అంబరిపేటలో, ఉ.11కు జన్నారం మండలం కలమడుగులో,ఉ. 11:30కు జన్నారం మండలం పొన్కల్లో, మ.12:30కు ప్రమాణ స్వీకారాలకు హాజరవుతారని పార్టీ కార్యవర్గం తెలిపింది.