విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు సోమవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ. 46, ఉల్లి రూ. 26, బంగాళదుంప రూ.13, వంకాయ రూ. 42, క్యాబేజి రూ. 22, బెండ రూ. 56, మిర్చి రూ. 44, బీరకాయ రూ. 60, కాలిఫ్లవర్ రూ. 25, కాకరకాయ రూ. 52, చిలకడ దుంప రూ. 34, దొండకాయ రూ.42, బీట్ రూట్ రూ. 30, పెన్సిల్ బీన్స్ రూ. 44, బీన్స్ పిక్కలు రూ.135గా ఉన్నాయి.
Tags :