AP: సీఎం చంద్రబాబును సీపీఐ ప్రతినిధుల బృందం కలిసింది. MNREGAలో గాంధీ పేరు తొలగింపుపై కేంద్రంతో మాట్లాడాలని కోరారు. నరేగా నిధులు 60 శాతానికి కుదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సవరణలతో గ్రామీణ ఉపాధి తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Tags :