HNK: వేలేరు మండల కేంద్రంలోని సోమవారం రాత్రి ఎస్సై సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేష్ కుమార్ హెచ్చరించారు.