WNP: స్పెషల్ ఇంటెన్సివో రివిజన్లో భాగంగా 2025 ఓటరు జాబితాను 2002 ఎస్ఐఆర్తో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కుటుంబ సభ్యుల లింకేజీ ప్రక్రియ పూర్తి స్థాయి అధికారులతో వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.